మీరు ఈ ఉచిత బైబిలు అధ్యయన కోర్సు నందు మీ పేరును నమోదు చేసికోవలెనని మీకున్న ఆసక్తిని బట్టి మేము సంతోషించుచున్నాము. దయచేసి క్రింద ఇయ్యబడిన సమాచారమంతటిని వ్రాయుము, మేము అతి త్వరలో మొదటి పాఠమును మీకు పంపెదము. మీరు దానిని చదివి, ధ్యానించి, చివరి పేజీలో ఇయ్యబడిన సారాంశ పత్రములోని ప్రశ్నలకు జవాబులు వ్రాసిన తరువాత, దానిని మాకు పంపించుము. మేము మీ జవాబులను పరిశీలించి తదుపరి స్టడీ గైడ్ పత్రికతో కలిపి ఆ పత్రమును మీకు తిరిగి పంపెదము.

ఈ ఉచిత కోర్సు నందు అతి ప్రాముఖ్యమైన బైబిలు అంశములను చర్చించు 27 స్టడీ గైడ్ పత్రికలున్నవి. ప్రతి పత్రిక దేవునికి మీ మీదున్న ప్రేమను గూర్చి లోతైన భావమును మరియు జ్ఞానమును మీకు అందజేయును.

ఈ బైబిలు కోర్సు ద్వారా మీరు దీవింపబడి తద్వారా మిమ్మును ప్రేమించు మన వ్యక్తిగత రక్షకుడైన యేసు క్రీస్తుకు అతి చేరువగా మీరు ఎదుగునట్లు మేము ప్రార్థించుచున్నాము!